వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర JAC పిలుపు మేరకు కాంట్రాక్ట్ వైద్య, పారామెడికల్ ఉద్యోగుల సమస్యలపై JAC నాయకులు పల్నాడు DMHOను కలిసి వినతిపత్రం అందించారు.
ఉద్యమ సమయంలో రోగి సేవలకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటామని DMHO హామీ ఇచ్చారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు సహకరిస్తామని చెప్పారు.
Comments
Loading comments...

