వార్తలకు తిరిగి వెళ్లండి

కనగల్ మండలం ధర్వేశిపురం స్టేజి వద్ద శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయ హుండీ లెక్కింపు గురువారం (13న) నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆలయ కమిటీ ఛైర్మన్ చీదేటి వెంకట్ రెడ్డి, ఈవో అంబటి నాగిరెడ్డి తెలిపారు.
హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు, సిబ్బంది తప్పనిసరిగా పాల్గొనాలని అధికారులు సూచించారు. లెక్కింపు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వారు తెలిపారు.
Comments
Loading comments...

