Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై గెల్లు శ్రీనివాస్ యాదవ్ స్పందన

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Jul 25, 2026 4:29 PM హైదరాబాద్General
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై గెల్లు శ్రీనివాస్ యాదవ్ స్పందన - Udayam
నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం దేశవ్యాప్తంగా విద్యార్థులు చేసిన పోరాటానికి దక్కిన విజయమని బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షుడు గెలూ శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో విద్యార్థుల గొంతును అణచివేయాలని చూస్తే యువత తగిన సమాధానం ఇస్తుందని, ఈ ఉద్యమ పోరాటం దేశానికి ఒక బలమైన సందేశాన్నిచ్చిందని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.

Comments

G
Loading comments...