వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మవరం రామ్‌నగర్‌లో అమృత్ 2.0 పథకం కింద రూ. 36. 21 కోట్ల వ్యయంతో చేపట్టనున్న తాగునీటి సరఫరా అభివృద్ధి పనులకు మంత్రి సత్య కుమార్ యాదవ్ భూమిపూజ చేశారు. పట్టణ ప్రజలకు నాణ్యమైన శుద్ధి జలాలు అందించడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకుడు చిలకం మధుసూదన్ రెడ్డితో పాటు ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

