Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధనుష్, మృణాల్ ఠాకూర్ బ్రేకప్?

Follow Udayam Digital on Google
Priya Singh Jun 20, 2026 9:59 AM ఆల్ ఇండియావినోదం
ధనుష్, మృణాల్ ఠాకూర్ బ్రేకప్? - Udayam Digital
​కొన్ని నెలలుగా ప్రేమలో ఉన్నారంటూ ప్రచారం సాగుతున్న కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ క్రేజీ నటి మృణాల్ ఠాకూర్ తాజాగా విడిపోయినట్లు తీవ్ర ప్రచారం సాగుతోంది. వీరిద్దరూ తమ బంధానికి పూర్తిగా స్వస్తి పలికారని ప్రముఖ ఫిలింఫేర్ మ్యాగజైన్ ఒక ప్రత్యేక నివేదికలో వెల్లడించింది. ​తమ రిలేషన్‌షిప్‌పై వీరిద్దరూ ఎక్కడా అధికారికంగా స్పందించలేదు. అయితే ఇద్దరి చిత్రాల వేడుకలలో కలిసి పాల్గొనడం వల్లే ఈ ప్రేమ రూమర్స్ నెట్టింట బాగా వైరల్ అయ్యాయి.

Comments

G
Loading comments...