Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధారూరు కపిలేశ్వర స్వామికి నేడు 108 కలశాభిషేకం

Follow Udayam on Google
dasari naveen kumar Aug 11, 2026 9:29 AM వికారాబాద్General
ధారూరు కపిలేశ్వర స్వామికి నేడు 108 కలశాభిషేకం - Udayam
​ధారూరు మండల కేంద్రంలోని శ్రీ కపిలేశ్వర స్వామికి మంగళవారం మాస శివరాత్రి సందర్భంగా 108 కలశాలతో విశేష అభిషేకం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమం జరగనున్నాయని పూజారి చెన్న బసవయ్య స్వామి తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి, కృపాకటాక్షాలు పొందాలని కోరారు.

Comments

G
Loading comments...