Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధారాలమ్మ ఆలయంపై పోలీసుల నిఘా

Follow Udayam on Google
Anuroop Oct 07, 2026 9:58 AM అల్లూరి General
ధారాలమ్మ ఆలయంపై పోలీసుల నిఘా - Udayam
జీకేవీధి మండలం ధారాలమ్మ ఘాట్ రోడ్డులోని ఆలయ భద్రతపై సీలేరు ఎస్సై ఎండీ యాసీన్ సిబ్బందికి సూచనలు చేశారు. మంగళవారం ఆలయంలోని సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. రాత్రివేళ బస చేసే వారి వివరాలు సేకరించాలని, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అసాంఘిక కార్యకలాపాలకు తావులేకుండా చూడాలని, సీసీ ఫుటేజీలను భద్రపరచాలని సూచించారు.

Comments

G
Loading comments...