ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు ఎప్పుడు?

సైదాపూర్ మండలం వెన్నంపల్లి పీఏసీఎస్ ఆధ్వర్యంలో లస్మన్నపల్లి, ఎక్లాస్‌పూర్, ఆరేపల్లి, వెన్నంపల్లి గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.
కేంద్రాలు తెరిచి పక్షం రోజులు గడిచినా ఇప్పటివరకు ఒక్క గింజ కూడా కాంటా వేయలేదు. దీనిపై సీవో మల్లారెడ్డిని వివరణ కోరగా, మరో రెండు రోజుల్లో కాంటాలు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.
Comments
Loading comments...
