Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోల్కొండలో భక్తుల సందడి

Follow Udayam on Google
లక్ష్మి దేవి Jul 27, 2026 7:22 AM హైదరాబాద్General
గోల్కొండలో భక్తుల సందడి - Udayam
చారిత్రక గోల్కొండ కోటలో జగదాంబిక అమ్మవారికి నాలుగో పూజ నిర్వహించడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. మహిళలు నెత్తిన బోనాలతో వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించారు. తెలంగాణ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఐటీ ఉద్యోగినులు కూడా బోనాలతో ఊరేగింపుగా చిన్న పెద్దమ్మ ఆలయానికి చేరుకున్నారు. నృత్యాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

Comments

G
Loading comments...