Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు

Follow Udayam on Google
పార్వతి దేవి Aug 12, 2026 10:02 AM నంద్యాలGeneral
మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు - Udayam
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను నిన్న 26,760 మంది భక్తులు దర్శించుకున్నారు. ఉచిత క్యూ లైన్ల ద్వారా 14,998 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. 5,182 మంది భక్తులు అన్నప్రసాదాలు స్వీకరించారు. వీకెండ్‌లో భక్తుల రద్దీ పెరుగుతుండటంతో మెరుగైన సౌకర్యాల కోసం దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేపడుతోంది.

Comments

G
Loading comments...