వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రాలయంలో సెలవు దినాల్లో ప్రైవేట్ వసతి గృహాల రూమ్ ధరలు 2 నుంచి 3 రెట్లు పెంచుతున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. రాఘవేంద్ర స్వామి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తుండటంతో ధరల పెంపుపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
త్వరలో ఆరాధనోత్సవాలు జరగనున్న నేపథ్యంలో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని భక్తులు ఆందోళన చెందుతున్నారు. వసతి గృహాల ధరలను నియంత్రించాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

