వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు నిండిపోగా, క్యూలైన్ కృష్ణతేజ అతిథిగృహం వరకు చేరింది. దర్శన టికెట్లు లేని భక్తులకు 24 గంటల సమయం పడుతోంది.
ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు మూడు గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్ల భక్తులు కేటాయించిన సమయానికే క్యూలోకి రావాలని టీటీడీ సూచించింది.
Comments
Loading comments...

