వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని సర్వదర్శనానికి ప్రస్తుతం 8 గంటల సమయం పడుతుండగా, 21 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
నిన్న ఒక్కరోజే 84,235 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. హుండీ ఆదాయం రూ. 5.18 కోట్లుగా నమోదు కాగా, 29,745 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. సుమారు 4.20 లక్షల లడ్డూలు విక్రయించబడ్డాయి.
Comments
Loading comments...

