వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తిరుమలలో భక్తుల రద్దీ భారీగా ఉంది. సర్వదర్శనం కోసం భక్తులు సుమారు 15 గంటలు నిరీక్షించాల్సి వస్తోంది. క్యూలైన్లు శిలాతోరణం వరకు విస్తరించాయి.
ఆదివారం 90,072 మంది భక్తులు స్వామిని దర్శించుకోగా, హుండీ ఆదాయం రూ. 4.08 కోట్లుగా నమోదైంది. భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
Comments
Loading comments...

