వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. కంపార్టుమెంట్లన్నీ నిండిపోయి, భక్తుల క్యూలైన్ శిలాతోరణం వరకు కొనసాగుతోంది.
బుధవారం 82,172 మంది శ్రీవారిని దర్శించుకోగా, 36,978 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న హుండీ ఆదాయం రూ.5.15 కోట్లు లభించింది.
Comments
Loading comments...

