వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రకాళి ఆలయంలో శుక్రవారం భక్తుల సందడి నెలకొంది. సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఆలయ ప్రాంగణంలో సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేశారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి.
Comments
Loading comments...

