వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమల డి టైప్ క్వార్టర్స్ వద్ద మతిస్థిమితం లేని తమిళనాడు భక్తుడు కలకలం సృష్టించాడు. అక్కడి సిబ్బంది వెంటనే టీటీడీ విజిలెన్స్‌కు సమాచారం అందించారు.
108 ద్వారా టీటీడీ హెల్త్, విజిలెన్స్ సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకుని చికిత్స నిమిత్తం తిరుమల అశ్విని ఆస్పత్రికి తరలించారు.
Comments
Loading comments...

