Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లాభాల్లో దివీస్‌ ల్యాబ్

Follow Udayam on Google
Suman Sinha May 25, 2026 5:03 PM జాతీయంబిజినెస్
లాభాల్లో దివీస్‌ ల్యాబ్ - Udayam
ఫార్మా దిగ్గజం దివీస్‌ ల్యాబ్‌ మార్చితో ముగిసిన త్రైమాసికంలో అంచనాలకు మించి రాణించి రూ.751 కోట్ల నికర లాభాన్ని గడించింది. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే ఈ లాభాల్లో 13 శాతం వృద్ధి నమోదైంది. కంపెనీ మొత్తం ఆదాయం కూడా ఏడాది ప్రాతిపదికన 9.5 శాతం పుంజుకుని రూ.2,831 కోట్లకు చేరింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో తమ వాటాదారులకు ప్రతి షేరుపై రూ.30 తుది డివిడెండ్‌ను కంపెనీ ప్రకటించింది.

Comments

G
Loading comments...