Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మక్తల్‌లో రూ.173.86 కోట్ల అభివృద్ధి పనులు

Follow Udayam on Google
Harika Aug 20, 2026 3:50 PM నారాయణపేటGeneral
మక్తల్‌లో రూ.173.86 కోట్ల అభివృద్ధి పనులు - Udayam
మక్తల్‌ నియోజకవర్గంలో ఎస్‌డీఎఫ్‌ ప్రత్యేక నిధులతో రూ.173.86 కోట్లతో చేపట్టనున్న బీటీ రోడ్లు, వంతెనలు, తరగతి గదుల నిర్మాణ పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు. మంత్రి సీతక్క మక్తల్‌కు చేరుకుని మల్లేపల్లిలో వంతెనను ప్రారంభించనున్నారు. కృష్ణ, మాగనూర్‌, ఊట్కూర్‌, మక్తల్‌, నర్వ, మరికల్‌, ఆత్మకూర్‌, అమరచింత మండలాల్లో పనులు చేపట్టనున్నారు.

Comments

G
Loading comments...