వార్తలకు తిరిగి వెళ్లండి

బృందావన్ గార్డెన్స్ రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేసి రోడ్డు నిర్మించాలని GMC కమిషనర్ మయూర్ అశోక్ ఆదేశించారు. పనులను పరిశీలించి, విద్యుత్ స్తంభాల మార్పునకు CPDCL అధికారులతో సమన్వయం చేయాలని సూచించారు.
పెండింగ్ డ్రెయిన్ నిర్మాణాన్ని 2 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. కాలువ నిర్మాణంపై ఎమినిటీస్, AEలు దృష్టి సారించాలని సూచించారు. పట్టాభిపురంలో నూతన నిర్మాణాల ఆక్యుపెన్సీని కమిషనర్ పరిశీలించారు.
Comments
Loading comments...

