వార్తలకు తిరిగి వెళ్లండి

పరకాల మున్సిపాలిటీ 20, 21వ వార్డుల్లో ఛైర్మన్ సునీల్‌కుమార్ పర్యటించి నూతన డ్రైనేజీ, సీసీ రోడ్ల పనులను పరిశీలించారు. వార్డులను పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
పరకాల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నామని, ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు.
Comments
Loading comments...

