వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీ, గురుగ్రామ్‌లతో పాటు ఉత్తరప్రదేశ్, బిహార్, హిమాచల్‌ప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది.
ఢిల్లీ విమానాశ్రయాన్ని వరద నీరు ముంచెత్తడంతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడగా, పలు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.
Comments
Loading comments...

