Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరాన్‌పై భీకర వైమానిక దాడులు

విక్రాంత్ రెడ్డి Jul 10, 2026 2:43 AM అల్ ఇండియా 4 viewsabout 4 hours ago
ఇరాన్‌పై భీకర వైమానిక దాడులు - Udayam Digital
ఇరాన్‌లోని బుషెహర్ సైనిక స్థావరం, కొనారాక్ నేవల్ జోన్‌లపై గురువారం సాయంత్రం భారీ పేలుళ్లు సంభవించాయి. శత్రుదేశాల ఫైటర్ జెట్లు రెండు విడతలుగా ఈ దాడులకు పాల్పడినట్లు అక్కడి స్థానిక అధికారులు ధ్రువీకరించారు. ఈ దాడులతో తమకు ఎలాంటి సంబంధం లేదని అమెరికా, ఇజ్రాయెల్ స్పష్టం చేశాయి. బుషెహర్‌లోని అణు ప్లాంట్ లక్ష్యంగానే ఈ దాడులు జరిగాయని ఇరాన్ ఆరోపించింది.

Comments

G
Loading comments...