Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేవరపల్లి సర్కిల్ పోలీస్ స్టేషన్లకు 2 బొలెరో వాహనాలు

Follow Udayam on Google
Anuroop Sep 02, 2026 7:05 PM తూర్పుగోదావరి General
దేవరపల్లి సర్కిల్ పోలీస్ స్టేషన్లకు 2 బొలెరో వాహనాలు - Udayam
దేవరపల్లి సర్కిల్ పరిధిలోని గోపాలపురం, దేవరపల్లి పోలీస్ స్టేషన్లకు పరమేశ్ బయోటెక్ సంస్థ రూ.24 లక్షల విలువైన రెండు బొలెరో వాహనాలను అందించింది. వాహనాల అందజేత కార్యక్రమంలో ఎస్పీ నరసింహ కిషోర్, ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పాల్గొన్నారు. పి-4 విధానంలో వాహనాలను అందించిన సంస్థ ఎండీ ఆనంద్ స్వరూప్‌ను ఎస్పీ సత్కరించారు. కార్యక్రమంలో పోలీస్ యంత్రాంగం పాల్గొన్నారు.

Comments

G
Loading comments...