Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

సికింద్రాబాద్‌లో 160 డిటోనేటర్లు స్వాధీనం

Follow Udayam on Google
Kiran Sep 04, 2026 1:22 PM హైదరాబాద్General
సికింద్రాబాద్‌లో 160 డిటోనేటర్లు స్వాధీనం - Udayam
సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌లోని మద్రాస్ రెజిమెంట్ ఫైరింగ్ రేంజ్ సమీపంలోని ప్రైవేట్ వెంచర్‌లో 160 ఎలక్ట్రిక్ డిటోనేటర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆర్మీ ఆయుధాల చోరీ కేసు దర్యాప్తులో భాగంగా తనిఖీలు చేస్తుండగా గోల్ఫ్ ఎన్‌క్లేవ్‌లోని ప్లాస్టిక్ బకెట్‌లో ఇవి లభించాయి. ఘటనపై ఎక్స్‌ప్లోజివ్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...