Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింగరేణి రాష్ట్రానికి ఆత్మ: భట్టి విక్రమార్క

Follow Udayam on Google
శరణ్య శర్మ Jul 24, 2026 11:08 AM ఖమ్మంGeneral
సింగరేణి రాష్ట్రానికి ఆత్మ: భట్టి విక్రమార్క - Udayam
సింగరేణి సంస్థ రాష్ట్రానికి ఆత్మలాంటిదని, పోటీ ప్రపంచంలో సంస్థను సమర్థంగా నిర్వహిస్తూ భవిష్యత్‌ తరాలకు సురక్షితంగా అందించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని జేవీఆర్‌ గనిని పరిశీలించిన ఆయన, బొగ్గు ఉత్పత్తితో పాటు క్రిటికల్ ఎర్త్ మినరల్స్‌ను అన్వేషించాలని సూచించారు. కిష్టారంలో నూతన క్వార్టర్స్‌ను ప్రారంభించారు.

Comments

G
Loading comments...