Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డిప్యూటీ చైర్మన్‌ బరిలో మాధవరావు

Follow Udayam on Google
డిప్యూటీ చైర్మన్‌ బరిలో మాధవరావు - Udayam
శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌ అభ్యర్థిగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావును ప్రతిపాదిస్తున్నట్లు పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాల వ్యూహంపై నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయాన్ని ఆయన వెల్లడించారు. మాధవరావు అభ్యర్థిత్వానికి ఎమ్మెల్సీలందరూ పూర్తి మద్దతివ్వాలని జగన్‌ సూచించారు.

Comments

G
Loading comments...