Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రీ-ప్రైమరీ శిక్షణను పరిశీలించిన డీఈవో

Follow Udayam on Google
శ్రీజ రెడ్డి Aug 04, 2026 5:35 PM జోగులాంబ గద్వాల్ General
ప్రీ-ప్రైమరీ శిక్షణను పరిశీలించిన డీఈవో - Udayam
గద్వాల్ ప్రభుత్వ ప్రాక్టిసింగ్ ఉన్నత పాఠశాలలో ప్రీ-ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్ల శిక్షణను డీఈవో విజయలక్ష్మి సందర్శించారు. ఆటల ఆధారిత బోధనతో భాషా, సంఖ్యా నైపుణ్యాలను పెంచాలని సూచించారు. జాతీయ విద్యావిధానం-2020, ఎన్సీఎఫ్-ఎఫ్ఎస్ ప్రకారం సురక్షిత వాతావరణంలో నాణ్యమైన విద్య అందించాలని తెలిపారు. తల్లిదండ్రులతో సమన్వయం పాటించాలని సూచించారు.

Comments

G
Loading comments...