వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళా అధికారి ప్రియాంకా త్యాగికి పర్మనెంట్ కమిషన్ హోదా నిరాకరించిన భారత తీర రక్షక దళంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు వారాల్లోగా ఆమెకు హోదా ఇవ్వాలని ఆదేశించింది.
పురుషులకు హోదా ఇచ్చి మహిళలకు ఎందుకు నిరాకరిస్తారని ప్రశ్నించింది. మహిళా అధికారులను అవమానిస్తే సహించబోమని స్పష్టం చేసింది. లేకపోతే తామే ఉత్తర్వులు జారీ చేస్తామని హెచ్చరించింది.
Comments
Loading comments...

