Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీఎస్సీ ఆరోపణలపై ఖండన

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Aug 13, 2026 7:08 AM కాకినాడGeneral
డీఎస్సీ ఆరోపణలపై ఖండన - Udayam
మెగా డీఎస్సీ నియామకాలపై విద్యాశాఖ వాస్తవాలు వెల్లడిస్తున్నా రాజకీయ ప్రయోజనాల కోసం వైకాపా తప్పుడు ఆరోపణలు చేస్తోందని క్రీడాకోటాలో ఎంపికైన ఉపాధ్యాయులు పేర్కొన్నారు. అభ్యర్థుల భవిష్యత్తుతో రాజకీయాలు చేయవద్దని కోరారు. కాకినాడలో నిర్వహించిన ఆత్మగౌరవ సదస్సులో మూడు జిల్లాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. డీఎస్సీపై కుట్రలను సహించబోమని స్పష్టం చేస్తూ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

Comments

G
Loading comments...