Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాత మార్కెట్‌లో షెడ్లు కూల్చివేత

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Aug 01, 2026 12:31 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
పాత మార్కెట్‌లో షెడ్లు కూల్చివేత - Udayam
పట్టణంలోని పాత కూరగాయల మార్కెట్‌లో నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారాలు చేస్తున్న వ్యాపారుల షెడ్లను పురపాలక అధికారులు శనివారం జేసీబీతో కూల్చివేశారు. రెండు నెలల క్రితం వ్యాపారులను మోడల్ మార్కెట్‌కు తరలించి గదులు కేటాయించినప్పటికీ, కొందరు తిరిగి పాత మార్కెట్‌లో వ్యాపారాలు ప్రారంభించారు. పలుమార్లు ఖాళీ చేయాలని సూచించినా స్పందించకపోవడంతో అధికారులు ఈ చర్య చేపట్టారు.

Comments

G
Loading comments...