వార్తలకు తిరిగి వెళ్లండి

ఫరూక్‌నగర్ మండలం వెల్‌జర్లలో శిథిలావస్థకు చేరిన ఇళ్లపై అధికారులు చర్యలు చేపట్టారు. స్థానికులు చెత్తాచెదారం పేరుకుపోయిన ఇళ్ల నుంచి విషసర్పాలు సమీప నివాసాల్లోకి వస్తున్నారని ఫిర్యాదు చేశారు.
దీంతో గ్రామ కార్యదర్శి మల్లేశ్ ఇళ్ల యజమానులకు నోటీసులు జారీ చేశారు. అనంతరం సమస్యాత్మకంగా ఉన్న 3 ఇళ్లను జేసీబీలతో కూల్చివేత ప్రారంభించారు.
Comments
Loading comments...

