వార్తలకు తిరిగి వెళ్లండి

ఎలిగేడు మండల ప్రజావాణిలో ఎన్నికల హామీలు అమలు చేయాలంటూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ప్రజలు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు సమర్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వెయ్యి రోజులు గడిచినా హామీలు నెరవేర్చలేదని వారు ఆరోపించారు.
వెంటనే హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు బైరెడ్డి రామ్‌రెడ్డి, మాజీ ఎంపీపీ తినపర్తి మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

