వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలపై శ్వేతపత్రం విడుదల చేయాలని భాజపా నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. పోలీస్ పోస్టుల నోటిఫికేషన్ తగ్గించడం అన్యాయమన్నారు.
కాంగ్రెస్ తన నిరుద్యోగ డిక్లరేషన్ హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. జీవో 46 రద్దుతో పాటు నిరుద్యోగులపై ఉన్న కేసులను ఎత్తివేయాలని కోరారు.
Comments
Loading comments...

