Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాకు సాగర్ నీరు అందించాలని డిమాండ్

Follow Udayam on Google
లక్ష్మి దేవి Jul 28, 2026 6:02 PM సూర్యాపేటGeneral
జిల్లాకు సాగర్ నీరు అందించాలని డిమాండ్ - Udayam
సాగర్ నీరు ఖమ్మం జిల్లాకు తరలిపోతుండగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించడం లేదని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ విమర్శించారు. జిల్లాకు నీటి కేటాయింపుపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వారం రోజుల్లో కోదాడ నియోజకవర్గ చెరువులను సాగర్ నీటితో నింపాలని కోరారు. లేకపోతే రైతుల తరఫున నియోజకవర్గ వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...