Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కృష్ణా నది రివర్ టూరిజం సర్క్యూట్‌కు డిమాండ్

Follow Udayam on Google
పార్వతి దేవి Aug 10, 2026 7:26 PM పల్నాడు General
కృష్ణా నది రివర్ టూరిజం సర్క్యూట్‌కు డిమాండ్ - Udayam
పల్నాడు జిల్లాలో కృష్ణా నది పరివాహక ప్రాంతాన్ని స్వదేశీ దర్శన్ పథకం కింద రివర్ టూరిజం సర్క్యూట్‌గా అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుతున్నారు. దాచేపల్లి, అమరావతి, అచ్చంపేట, సత్రశాల, నాగార్జునసాగర్‌ను అనుసంధానించాలని సూచిస్తున్నారు. దీంతో పురాతన దేవాలయాలు, శిల్పాలు, బౌద్ధ అవశేషాలు, జానపద సంప్రదాయాలకు గుర్తింపు లభించి పర్యాటక ఆదాయం పెరుగుతుందని అభిప్రాయపడుతున్నారు.

Comments

G
Loading comments...