వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ రవీంద్రభారతిలో బంజారా ధూపదీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. తెలంగాణ అర్చక ఉద్యోగ జేఏసీ చైర్మన్ గంగు ఉపేందర్ శర్మ అర్చకుల గౌరవభృతిని రూ.25 వేలకు పెంచాలని కోరారు. ఈ అంశాన్ని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని డిప్యూటీ స్పీకర్ రామచంద్రనాయక్ తెలిపారు. సమావేశంలో హనుమకొండ వేయి స్తంభాల దేవాలయం ప్రధాన అర్చకుడు గంగు ఉపేందర్ శర్మ పాల్గొన్నారు.
Comments
Loading comments...

