Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీసీ రోడ్డు కోసం గిరిజనుల డిమాండ్

Follow Udayam on Google
Anuroop Aug 27, 2026 10:51 AM అల్లూరి General
సీసీ రోడ్డు కోసం గిరిజనుల డిమాండ్ - Udayam
అరకులోయ మండలం అమలగుడ గ్రామంలో సీసీ రోడ్డు నిర్మించాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. ఏళ్లుగా రోడ్డు లేకపోవడంతో వర్షాకాలంలో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి సీసీ రోడ్డు నిర్మించి తమ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...