Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేసుల రద్దుపై సీజేపీ డిమాండ్‌

Follow Udayam on Google
రాజిత దేవి Jul 28, 2026 6:57 AM జాతీయంGeneral
కేసుల రద్దుపై సీజేపీ డిమాండ్‌ - Udayam
పరీక్షల్లో అక్రమాలకు వ్యతిరేకంగా నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులు, యువతపై నమోదైన కేసుల ఉపసంహరణకు లిఖితపూర్వక హామీ ఇవ్వాలని సీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. మంగళవారంలోగా హామీ రాకపోతే మళ్లీ ఆందోళనలు చేపడతామని హెచ్చరించింది. మూడో విడత చర్చల్లో కేసులు ఉపసంహరిస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని సీజేపీ ప్రతినిధులు తెలిపారు.

Comments

G
Loading comments...