Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పింగళి వెంకయ్యకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్

Follow Udayam Digital on Google
పింగళి వెంకయ్యకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ - Udayam Digital
జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య 150వ జయంతి సందర్భంగా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాలతో విద్యార్థులు ర్యాలీ నిర్వహించి పింగళి వెంకయ్య చిత్రపటానికి నివాళులర్పించారు. ఆయనకు భారతరత్న పురస్కారం ప్రకటించాలని అపుస్మా నాయకులు డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...