Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'క్రిమినల్ వేస్ట్' వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలి: కేటీఆర్

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Aug 02, 2026 9:46 PM హైదరాబాద్General
'క్రిమినల్ వేస్ట్' వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలి: కేటీఆర్ - Udayam
ఇంజినీరింగ్ విద్యార్థులు, ఇంజినీర్లను ‘క్రిమినల్ వేస్ట్’గా వ్యాఖ్యానించడం అవమానకరమని కేటీఆర్ ఆరోపించారు. ఈ అంశంపై రాహుల్ గాంధీకి లేఖ రాసి, సీఎం రేవంత్ రెడ్డితో క్షమాపణ చెప్పించాలని కోరారు. రాహుల్ మౌనం రేవంత్ వ్యాఖ్యలకు మద్దతుగా భావిస్తామని కేటీఆర్ అన్నారు. విద్యార్థులు, ఇంజినీర్లు, ఉపాధ్యాయులకు కాంగ్రెస్ తరఫున క్షమాపణ చెప్పాలని, రేవంత్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...