Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీకి ఎల్లో అలర్ట్ జారీ

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Aug 05, 2026 9:46 AM జాతీయంGeneral
ఢిల్లీకి ఎల్లో అలర్ట్ జారీ - Udayam
ఢిల్లీలో ఆగస్టు 10 వరకు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ఈ నేపథ్యంలో బుధవారం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు సాధారణ కార్యకలాపాలకు అంతరాయం కలిగించే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండి అధికారుల సూచనలు పాటించాలని సూచించింది.

Comments

G
Loading comments...