వార్తలకు తిరిగి వెళ్లండి

జంతర్ మంతర్ నిరసన ప్రదర్శనకు ఆహారం, స్నాక్స్ సరఫరా చేస్తున్న రెస్టారెంట్లు, క్లౌడ్ కిచెన్లను గుర్తించేందుకు ఢిల్లీ పోలీసులు అక్కడి చెత్తలోని ఫుడ్ కవర్లను పరిశీలిస్తున్నారు. బల్క్ ఆర్డర్లు మరియు ఉచితంగా ఆహారం ఇస్తున్న కేఫ్‌లను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
అయితే ఫుడ్ డెలివరీలపై ఎలాంటి నిషేధం లేదని, భద్రతా కారణాల దృష్ట్యా మాత్రమే నిఘా పెట్టినట్లు ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు.
Comments
Loading comments...

