Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కూలి పనుల నుంచి ఢిల్లీ అధికారిగా బీర్కూర్ యువకుడు

Follow Udayam on Google
దివ్య శ్రీ Jul 30, 2026 4:14 PM నిజామాబాద్General
కూలి పనుల నుంచి ఢిల్లీ అధికారిగా బీర్కూర్ యువకుడు - Udayam
బీర్కూర్‌కు చెందిన విఠల్ పట్టుదలతో ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ (డీడీఏ)లో అధికారిగా ఎంపికయ్యారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన ఆయన చదువు ఖర్చుల కోసం కూలి పనులు చేస్తూ పదో తరగతి పూర్తి చేశారు. తర్వాత ఎంఎస్సీ, ఉద్యానవన విభాగంలో పీహెచ్‌డీ పూర్తి చేసి డీడీఏలో ఉద్యోగం సాధించారు. ఆయన విజయాన్ని మండల ప్రజలు అభినందిస్తూ యువతకు స్ఫూర్తిగా నిలిచారని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...