వార్తలకు తిరిగి వెళ్లండి

దేశంలోనే అతిపెద్ద మెట్రో నెట్‌వర్క్ అయిన ఢిల్లీ మెట్రోలో దాదాపు 3/4 వంతు ఆదాయం నగదు రహిత లావాదేవీల ద్వారానే వస్తోంది. ప్రస్తుతం డిజిటల్ లావాదేవీలు 73.56%కి చేరగా, నగదు చెల్లింపులు 26.44%కి పడిపోయాయి.
ఎనిమిదేళ్ల క్రితం దీనికి పూర్తి విరుద్ధంగా 77% పైగా లావాదేవీలు నగదు రూపంలోనే జరిగేవి. వేగవంతమైన ప్రవేశం, రాయితీలు వంటి కారణాల వల్ల ప్రయాణికులు ఎక్కువగా స్మార్ట్ కార్డులు.
Comments
Loading comments...
