Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Jul 21, 2026 3:34 PM జాతీయంGeneral
ఢిల్లీ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు - Udayam
కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించిన నిరసన ర్యాలీలో విద్యార్థులపై పోలీసులు తీవ్ర బలప్రయోగం చేశారంటూ దాఖలైన పిటిషన్‌ను త్వరగా విచారించేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. "ఈ వ్యవహారాల్లోకి కోర్టును లాగొద్దు" అని వ్యాఖ్యానించిన ధర్మాసనం, విచారణను బుధవారానికి వాయిదా వేసింది. నీట్ పేపర్ లీకేజీపై విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని కోరుతూ చేపట్టిన ఈ నిరసనలో ఘర్షణలు జరిగి పలువురు గాయపడ్డారు.

Comments

G
Loading comments...