వార్తలకు తిరిగి వెళ్లండి

'తెలంగాణ రక్షణ సేన' (టీఆర్ఎస్) పార్టీ పేరు కేటాయింపు వివాదంలో కల్వకుంట్ల కవితకు ఢిల్లీ హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. ఈసీ నోటీసులకు వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.
కవిత వివరణ ఇచ్చాక, ఆమె వ్యక్తిగత వాదనలు విని తుది నిర్ణయం తీసుకోవాలని ఎన్నికల సంఘానికి సూచించింది. ఇప్పటికే ఈ పేరుపై వెయ్యికి పైగా అభ్యంతరాలు వచ్చాయని ఈసీ పేర్కొంది.
Comments
Loading comments...

