వార్తలకు తిరిగి వెళ్లండి
ఢిల్లీకి చెందిన డాక్టర్ నదీమ్ ఒక శస్త్రచికిత్స సమయంలో పొరపాటున రోగికి సంబంధించిన తప్పుడు నరాన్ని కట్ చేశారు. ఈ తీవ్రమైన వైద్య నిర్లక్ష్యంపై బాధితులు నిలదీయగా.. "అంతా అల్లా సంకల్పం" అంటూ ఆయన సమాధానమిచ్చారు.
ఒకవేళ రోగి ప్రాణాలు పోయుంటే పరిస్థితి ఏంటని ప్రశ్నించినప్పటికీ, ఆయన పదే పదే అదే సమాధానాన్ని దాటవేయడం తీవ్ర వివాదాస్పదమైంది. బాధ్యతాయుతమైన వైద్య వృత్తిలో ఇలాంటి మతపరమైన సాకులు చెప్పడంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

