వార్తలకు తిరిగి వెళ్లండి
ఢిల్లీలో సీఎం చంద్రబాబుతో మంత్రి

రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ దిల్లీ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిశారు. కేంద్ర అధికారులతో జరిపిన చర్చల వివరాలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వివరించారు.
స్త్రీ నిధి పథకం రుణాలపై వడ్డీ రాయితీ, కొప్పర్తిలో ఎంఎస్‌ఎంఈ టెక్నాలజీ సెంటర్, ఎస్‌కే, జేఎన్‌టీయూ వర్సిటీలలో ఎక్స్‌టెన్షన్ సెంటర్ల ఏర్పాటుపై కేంద్ర మంత్రులతో చర్చించినట్లు మంత్రి తెలిపారు.
Comments
Loading comments...