వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీలో ఓటర్ జాబితా సమగ్ర సర్వే (SIR) ఫలితంగా 47.7 లక్షల మంది ఓటర్ల పేర్లను తొలగిస్తున్నట్లు ఈసీ ప్రకటించింది. సోమవారం ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసింది.
దీని ప్రకారం ఢిల్లీలో 33 శాతం మంది ఓటర్ల పేర్లు తొలగించనున్నారు. SIR చేపట్టిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ముసాయిదా దశలో ఇదే అత్యధిక శాతమని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

